Sunday 14 July 2013

తెలుగు చలనచిత్ర రికార్డ్స్ ని బద్దలు కొట్టిన అత్తారింటికి దారేది పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది పోస్టర్ ఇప్పుడే రిలీజ్ అయింది అప్పుడే రికార్డ్స్ బ్రేక్ చెయ్యడం ఏంటి అనుకుంటున్నారా ?


పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది పోస్టర్ ఇప్పుడే రిలీజ్ అయింది అప్పుడే రికార్డ్స్ బ్రేక్ చెయ్యడం ఏంటి అనుకుంటున్నారా ? ఈ రికార్డు పోస్టర్ గురించీ కాదు , అసలు సినిమా అంటే ఆడియన్స్ కి తెలిసిన లెక్కలు వేరు సినిమా పైన జరిగే లెక్కలు వేరే ఉంటాయి. ఆ బిజినెస్ అంతా సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యినప్పుడే మొదలయపోతాయి. 
కాని అన్ని సినిమాలకి పోస్టర్స్ , ట్రైలర్స్ , టిసర్ వచ్చే దాకా పెద్దగ ఊపు అందుకోవు , కాని అత్తారింటికి దారేది సినిమాకి అవేవి సంబంధం లేవు. తెలుగు చాల చిత్రం గతంలో ఎన్నడు చూడని బిజినెస్ చేసేసింది. అసలు పోస్టర్స్ కూడా రిలీజ్ కాకుండానే దాదాపు 70 కోట్ల బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా చేసింది. ఇదంతా పవన్ కళ్యాణ్ వల్లనే సాధ్యం అని అంటున్నాయి సినీ వర్గాలు.

No comments:

Post a Comment