Tuesday 9 July 2013

Atharintiki Daredi audio on July 19

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది ఆడియో ఫంక్షన్ జూన్ 19 న రిలీజ్ చేయనున్నటు సమాచారం. అయితే ఇంకా ఈ విషయం పై ఓఫిసిఎల్ అనౌన్స్మెంట్ చేయలేదు. అయితే ఈ సినిమా బాలీవుడ్ బోమని ఇరానీ ఓ ముఖ్య మ్పత్రలో నటిస్తున్నాడు. సమంత, ప్రనిత పవన్ కి జంటగా నటిస్తుండగా హంస నందిని, ముంతాజ్ ఓ సాంగ్ లో కనిపించనున్నారు. ఈ చిత్రం ఆగష్టు 7 న విడుదలకు సిద్దమవుతుంది


No comments:

Post a Comment